Surprise Me!

Telangana, చేసే అప్పులను కేంద్రం అడుగుతుంది - నిర్మల *National | Telugu OneIndia

2022-09-02 4,987 Dailymotion

states waiver central government asked finance minister nirmala sitharaman said | సమయం, సందర్భం దొరికితే చాలు.. టీఆర్ఎస్, బీజేపీ నేతలు/ మంత్రులు ఫైర్ అవుతున్నారు. ఏ విషయంలోనైనా పేచీకి దిగుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఆమె తెలంగాణ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. గురువారం కామారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆమోదించిన బడ్జెట్ కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయని అన్నారు.

#NirmalaSitharaman
#Telangana
#CMkcr
#CentralGovernment
#PMmodi
#BJP

Buy Now on CodeCanyon